Header Banner

తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. వాతావరణ శాఖ హెచ్చరిక! గంటకు 40 నుంచి 50 కిలోమీట‌ర్ల వేగంతో..

  Wed Apr 09, 2025 17:43        Environment

తెలంగాణలోని ప‌లు జిల్లాల్లో ఈరోజు, రేపు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది. ఖమ్మం, సూర్య‌పేట‌, భ‌ద్రాద్రి కొత్తగూడెం, హ‌న్మ‌కొండ‌, వ‌రంగ‌ల్‌, ములుగు, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, మ‌హ‌బూబాబాద్ జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములు మెరుపుల‌తో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవ‌కాశం ఉండ‌టంతో ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేసింది. ఇక హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉండటంతో ఈ జిల్లాల‌కు హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం ఎల్లో అల‌ర్ట్ జారీ చేసింది.  

 

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. అమరావతిలో ఇ-13, ఇ-15 కీలక రహదారుల విస్తరణ! అక్కడో ఫ్లైఓవర్ - ఆ ప్రాంతం వారికి పండగే!

 

వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Rains #Telangana #Summer #Temperatures #IMD